దుబ్బాక: వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ సందర్శన

76చూసినవారు
వార్షిక తనిఖీల్లో భాగంగా సిద్ధిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్ ను శుక్రవారం పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను మరియు సీజ్ చేసిన వాహనాలను, పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై విధులు నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్