బాధిత కుటుంబాన్నిపరామర్శించి ఆర్థికసహాయం

76చూసినవారు
బాధిత కుటుంబాన్నిపరామర్శించి ఆర్థికసహాయం
సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధికి చెందిన 13 వార్డులో బెల్లె కనకరాజు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకొని శుక్రవారం వారి కుటుంబ సభ్యులను (ఎస్ఎస్ సి 2007–08)బ్యాచ్ మిత్రులు పరామర్శించారు. అలాగే మిత్రులందరి సహకారం తో కనకరాజు కు సంబంధించిన దినవారంకు అయ్యే సంబంధించిన పూర్తి ఖర్చులను తన తోటి మిత్రులందరు కలిసి భరిస్తున్నామన్నారు. చిన్న నాటి బాల్యమిత్రుడు బెల్లె కనకరాజు అకాల మరణం పొందడం చాలా బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్