శీతలదేవి ప్రథమ వార్షికోత్సవానికి ఆహ్వానం

81చూసినవారు
శీతలదేవి ప్రథమ వార్షికోత్సవానికి ఆహ్వానం
చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామంలో శ్రీ మాల పోచమ్మ (శీతల దేవి) ప్రథమ వార్షికోత్సవం నిర్వహించడానికి బోనాల కొండ బాల సంఘం సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ ను ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను సంఘం నాయకులు దయాకర్, నరేందర్, ప్రభాకర్, నాగరాజు, స్వామి, బాల నర్సు, రమేశ్ అందజేశారు.

సంబంధిత పోస్ట్