మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ముత్యాల భూపాల్ తండ్రి ముత్యాల చిన్న బాలయ్య (83) కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి మండల అధ్యక్షులు అంజిరెడ్డి గ్రామ, అధ్యక్షులు యాదగిరి,యాదగౌడ్, బాలా గౌడ్, కనకా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.