నార్సింగిలో కనుల పండుగగా రాములోరి కళ్యాణం

68చూసినవారు
నార్సింగిలో కనుల పండుగగా రాములోరి కళ్యాణం
నార్సింగి గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీ రాములోరి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్