సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హెచ్డిఎఫ్సి కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, భూమ్ రెడ్డి, సుకూరిలింగం, పండు, తదితరులు పాల్గొన్నారు.