సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చిట్టాపూర్ గ్రామంలో మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు రెడ్డి బాల నర్సింలు, ఉపాధ్యక్షుడు సిద్ధిని పెద్దరాజు, సీనియర్ నాయకులు తీగల స్వామి గౌడ్, సిద్దిని రాజ మల్లయ్య, బూత్ స్థాయి అధ్యక్షులు మంతూరి బాబు, తదితరులు పాల్గొన్నారు.