బీఆర్ఎస్ ప్రభుత్వమే సర్పంచ్ లకు బకాయిలు చెల్లించలేదు

72చూసినవారు
బీఆర్ఎస్ ప్రభుత్వమే సర్పంచులకు బకాయిలు చెల్లించలేదని మిరుదొడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దెల రాజేశం అన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2019 సంవత్సరం నుండి సర్పంచ్ లకు బిల్లులు చెల్లించక సర్పంచ్ లను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్