మల్లన్నసాగర్ లోకి రెండో దశ ఎత్తిపోతలు ప్రారంభం

71చూసినవారు
మల్లన్నసాగర్ లోకి  రెండో దశ ఎత్తిపోతలు ప్రారంభం
మల్లన్నసాగర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాల ఎత్తిపోతలను ఇరిగేషన్ అధికారులు మంగళవారం ప్రారంభించారు. సెప్టెంబరు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని మల్లన్నసాగర్ డీఈ చెన్ను శ్రీనివాస్ తెలిపారు. యాసంగికి నీరందించేందుకు రిజర్వాయర్లో 12 టీఎంసీల పైచిలుకు నీటిని నిల్వ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకనుగుణంగా నీటిని ఎత్తి పోస్తున్నారు. ప్రస్తుతం 10.30టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్