మేకలు దొంగతనం.. నిందితుల అరెస్ట్

64చూసినవారు
మేకలు దొంగతనం.. నిందితుల అరెస్ట్
మేకలు దొంగతనం చేసే నిందితులను అరెస్ట్ చేసినట్లు తొగుట సీఐ లతీఫ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. తూప్రాన్ కు చెందిన మహమ్మద్ నసీరుద్దీన్, మహమ్మద్ షాదుల్, మజీద్ పల్లి సురేశ్, అరికెల మల్లేశ్, శ్రీనివాసులను నిందితులుగా గుర్తించారు. మెదక్, సిద్దిపేట జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు సీఐ లతీఫ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్