పాఠశాలలో ఉగాది వేడుకలు

77చూసినవారు
పాఠశాలలో ఉగాది వేడుకలు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాన్గల్ మండలం తొగుట యందు రాబోయే క్రోధి (ఉగాది) నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని సోమవారం పాఠశాల ప్రధానుల్లో షడ్రుచుల పచ్చడిని, బచ్చాలను తయారు చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్