గంజాయి బ్యాచ్ అరెస్ట్

69చూసినవారు
గంజాయి బ్యాచ్ అరెస్ట్
గంజాయి బ్యాచ్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసిన సంఘటన కొమురవెళ్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. శుక్రవారం కొమురవెళ్లి మండల పోలీస్ స్టేషన్లో ఎస్సై రాజుగౌడ్ తో కలిసి సిఐ ఎల్. శ్రీను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ కొమురవెళ్లి గ్రామ శివారులో గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లగా ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్