ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు

77చూసినవారు
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు
కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో దుబ్బాక వంద పడకల ఆసుపత్రి ఉందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలో
ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు కార్పొరేట్‌ తరహా వైద్యం అందించడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :