బిఆర్ఎస్ వార్డ్ మెంబర్ బీజేపీలో చేరిక

82చూసినవారు
బిఆర్ఎస్ వార్డ్ మెంబర్ బీజేపీలో చేరిక
మోడీ పాలన చూసి ఆకర్షితులై బిజెపిలో చేరుతున్నారని జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు కొత్తపల్లి వేణుగోపాల్ అన్నారు. సోమవారం చిన్నకోడూరు మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామంలో 4 వ వార్డు మెంబర్, సీనియర్ బిఆర్ఎస్ నాయకులు కత్తి శంకరయ్య బిజెపి కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఓబిసి జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి అక్కి సంతోష్, బూత్ అధ్యక్షులు బాలయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్