ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

82చూసినవారు
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిర్మల్ రెడ్డి అధర్వంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అర్హులైన లబ్ధిదారులు తాడూరు వెంకటేష్ గౌడ్ కు రూ. 60,000, దుబ్బాసి మల్లేష్ కు 54000 రూపాయల చెక్కులు గురువారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కనకయ్య గౌడ్, ఉపసర్పంచ్ పద్మనర్శింలు, క్రాంతికుమార్, సుధాకర్ గౌడ్, లక్ష్మణ్, మల్లేష్, స్వామి, యాదగిరి, వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్