గజ్వేల్: పొలి పాడ్యమి సందర్భంగా గంగా హారతి

59చూసినవారు
గజ్వేల్: పొలి పాడ్యమి సందర్భంగా గంగా హారతి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పాండవుల చెరువు వద్ద సోమవారం మార్గశిర మాసం పొలి పాడ్యమి సందర్భంగా భక్తులు గంగా హారతి ఇచ్చి దీపాలు వెలిగించి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఎల్ఐసి సాంబయ్య దంపతులు పాండవుల చెరువు వద్ద  హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్