మర్కుక్: వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా జ్వాల తోరణం

72చూసినవారు
మర్కుక్ మండలం వరదరాజపురం వీరాంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు, మహాలింగార్చన, జ్వాల తోరణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం దీప కాంతులు వెలుగుల్లో కనువిందు చేసింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్