ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో నిరుపేద కుటుంబాలకు అందించాలి: డిబిఎఫ్

1519చూసినవారు
ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో నిరుపేద కుటుంబాలకు అందించాలి: డిబిఎఫ్
తెలంగాణ రాష్ట్ర రెండవ కొత్త ప్రభుత్వం ఇచ్చిన అరు గ్యారంటీలు వంద రోజుల్లో నిరుపేద కుటుంబాలకు అందించాలని శనివారం గజ్వేల్ దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు ప్రభుత్వాన్ని కోరాడు. ఈ సందర్భంగా బ్యాగరి వేణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి నిరుపేద కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందనే నమ్మకంతో ఓటేసి గెలిపించినారన్నారు.

సంబంధిత పోస్ట్