బెజ్జంకి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రామోజీరావుకు ఘన నివాళి

59చూసినవారు
బెజ్జంకి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రామోజీరావుకు ఘన నివాళి
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతికి సంతాప వ్యక్తం చేస్తూ ఆదివారం బెజ్జంకి లో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో నాయకులు ఘన నివాళులర్పించారు. రామోజీరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్