కనుల పండుగగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం

81చూసినవారు
కనుల పండుగగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు దంపతులు సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో వారికి ఘనంగా స్వాగతం పలికారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్