భీమడేవరపల్లి: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్

51చూసినవారు
హుస్నాబాద్ నియోజకవర్గం భీమడేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సామల లింగమూర్తి కుటుంబాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం పరామర్శించారు. మృతిని చిత్ర పటానికి పూలమాల వేశారు. అనంతరం గ్రామంలోని కూరగాయల మార్కెట్ లో మహిళలతో ముచ్చటించారు.

సంబంధిత పోస్ట్