హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన రాయవేని వెంకయ్య కుటుంబ సభ్యులను బిజెపి రాష్ట్ర కార్యకవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి ఆదేశాల మేరకు టీమ్ జేఎస్ఆర్ సభ్యులు గురువారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి తంగళ్ళపల్లి గ్రామ శాఖ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.