టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి పరామర్శ

282చూసినవారు
టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి పరామర్శ
హుస్నాబాద్ నియోజకవర్గం లోని కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి గత కొద్దిరోజులు గా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న భీమదేవరపల్లి జడ్పిటిసి వంగ రవి, భీమదేవరపల్లి టిఆర్ఎస్ పార్టీ భీమదేవరపల్లి మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు చాంద్ పాషా, మండల టిఆర్ఎస్ నాయకులు గురువారం నాడు వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్