బాధిత కుటుంబానికి పరామర్శ

70చూసినవారు
బాధిత కుటుంబానికి పరామర్శ
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు వేల్పుల బాలమల్లు కుటుంబాన్ని మంగళవారం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి పరామర్శించారు. వారి మృతి బాధాకరమని బాలమల్లు గత మూడు దశాబ్దాలుగా పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి అని వారి మరణం తీవ్ర బాధాకరమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్