సమీకృత కార్యాలయ సముదాయం త్వరలో ప్రారంభిస్తాం : జిల్లా కలెక్టర్

1232చూసినవారు
సమీకృత కార్యాలయ సముదాయం త్వరలో ప్రారంభిస్తాం : జిల్లా కలెక్టర్
సోమవారం హుస్నాబాద్ పట్టణానికి సమీపంలో సుమారు మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో 17 కోట్ల నిర్మాణ వ్యయంతో అత్యంత అధునాతన పద్దతిలో జరుగుతున్న ఐఓసీ నిర్మాణ పనులను స్థానిక ఆర్డిఓ బెన్ శాలేంతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐఓసి కార్యాలయాన్నిఅతి త్వరలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభిస్తారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్