భావి భారత రాజకీయ నిర్మాణంలో కీలకంగా ఉండాలి

66చూసినవారు
భావి భారత రాజకీయ నిర్మాణంలో కీలకంగా ఉండాలి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన ఎన్ఎస్ యూఐ ఆవిర్భావ వేడుకల్లో విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఎగరవేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భావి భారత రాజకీయ నిర్మాణంలో కీలకంగా ఉండాలన్నారు. రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ఎన్ఎస్యూఐ తనకు జన్మనిచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్