50 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

52చూసినవారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు (జీఆర్ రెడ్డి కాలనీలో) 50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం & మురికి కాలువల నిర్మాణానికి శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాలనీలోని రోడ్లు మురికి కాలువల నిర్మాణాలను శంఖు స్థాపన చేసుకున్నామని, పట్టణంలోని వార్డుల్లో రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి 50 లక్షలు చొప్పున ఇస్తున్నామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్