మహిళ దారుణ హత్య

35713చూసినవారు
మహిళ దారుణ హత్య
హవేలీఘన్ పూర్ మండలం తొగిటలో మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికుల ప్రకారం గ్రామానికి చెందిన మంద ఆశయ్యకు ఇద్దరు భార్యలు..పెద్ద భార్య సంగమణి, చిన్న భార్య మంజుల, ఆశయ్య, చిన్న భార్య మంజుల నిన్న బంధువుల ఇంటికి విందుకు వెళ్లారు. ఇంట్లో సంగమణి ఒంటరిగా ఉన్న సమయంలో చొరబడిన దుండగులు దారుణంగా కొట్టి చంపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ఫణిందర్ పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్