పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన లారీ తప్పిన ప్రమాదం

40012చూసినవారు
పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన లారీ తప్పిన ప్రమాదం
రామాయంపేటలో పెట్రోల్ బంకులోకి లారీ దూసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ధర్మారం చౌరస్తా వద్ద గల పెట్రోల్ బంకులో అర్ధరాత్రి ఒక లారీ డీజిల్ కోసం వచ్చి బంకులోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బంకు వద్ద మిషన్తో పాటు షెడ్డు ధ్వంసం కాదా ఆ సమయంలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. షెడ్డు మిషన్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్