ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

5571చూసినవారు
ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
తూప్రాన్ పట్టణంలో ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైంది. కిష్టాపూర్ కు చెందిన వడ్ల పవన్ భార్య అర్చన(27), ముగ్గురు పిల్లలు కార్తీక్ (10), ఈశ్వర్(4), అక్షయ(6), అదృశ్యమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. 13 ఏళ్ల క్రితం యాదాద్రి జిల్లాకు చెందిన అర్చనను పవన్ ప్రేమ వివాహం చేసుకుని తూప్రాన్ పట్టణంలో ఉంటున్నారు. అయితే కిష్టాపూర్ లో తల్లిదండ్రుల వద్ద ఉండేందుకు నిర్ణయించడంలో గొడవ జరగడంతో ఇంట్లో నుంచి వెళ్లినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్