మహిళలు 100 శాతం అక్షరాస్యత సాధించాలి: కలెక్టర్

50చూసినవారు
మహిళలు 100 శాతం అక్షరాస్యత సాధించాలి: కలెక్టర్
మహిళలు 100% అక్షరాస్యత సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ లోని తెలంగాణ భవన్ లో జిల్లా మహిళా సమాఖ్య ఏడవ వార్షికోత్సవ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. మహిళ శక్తి పేరుతో అమలు చేస్తున్న కార్యక్రమాన్ని సద్వినిగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డిఆర్డిఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్