మాజీ ఎంపీపీని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

51చూసినవారు
మాజీ ఎంపీపీని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
కంగ్టి మండల తాజా మాజీ ఎంపీపీ వెంకట్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని మంగళవారం నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారితోపాటు సిర్గాపూర్ తాజా మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, కల్హేర్ మండల పార్టీ అధ్యక్షుడు రాంసింగ్, తాజా మాజీ ఎంపీటీసీ అంబదాస్, తాజా మాజీ సర్పంచ్ లు కృష్ణ ముదిరాజ్, పండరి రాజు తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్