డీఎస్సీలో సెకండ్ ర్యాంక్ సాధించిన నవీన్

68చూసినవారు
డీఎస్సీలో సెకండ్ ర్యాంక్ సాధించిన నవీన్
మనూరు మండల బాదాల్ గాం కు చెందిన సిహెచ్. నవీన్ డీఎస్సీ ఫలితాల్లో పిడి విభాగంలో జిల్లా స్థాయిలో సెకండ్ ర్యాంక్ దక్కించుకున్నారు. డీఎస్సీ పరిక్షకు హాజరై మొదటి ప్రయత్నంలోనే ఎలాంటి కోచింగ్ లేకుండా పిడి విభాగంలో జిల్లా స్థాయిలో సెకండ్ ర్యాంకు సాధించాడు. జిల్లా స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్)లో సెకండ్ ర్యాంక్ సాధించడం పట్ల నవీన్ ఆనందం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్