అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

3618చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో జరిగింది. లింగంపల్లి గ్రామానికి చెందిన గొల్ల మౌనిక కు చేగుంట మండలం చందాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని ఇల్లరికం తెచ్చుకున్నారు. పొలం పనులు నిమిత్తం మౌనిక చందాపూర్ వెళ్లి ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని శవ పరీక్ష నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్