ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారం అందజేత

70చూసినవారు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల్లో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన పలువురు ఉత్తమ ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్