పదోన్నతితో ఉపాధ్యాయుల బాధ్యత మరింత పెరిగింది

74చూసినవారు
పదోన్నతితో ఉపాధ్యాయుల బాధ్యత మరింత పెరిగింది
పదోన్నతితో ఉపాధ్యాయుల బాధ్యత మరింత పెరిగిందని తెలంగాణ పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను ఆదివారం విఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పదవ తరగతిలో మంచి ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్