ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

83చూసినవారు
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి ఉన్నత పాఠశాలలో 1980- 81లో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అంతా ఒక చోటికి చేరి ఆప్యాయంగా పలకరించుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, పాఠశాలలో గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి ఉపాధ్యాయులను సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్