డీహెచ్ పీఎస్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

61చూసినవారు
డీహెచ్ పీఎస్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
ఈనెల 18, 19, 20వ తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరిగే దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని కోరుతూ ఆ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రామగల్ల నరేష్ కోరారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో దళితుల పైన అనేక రకాల దాడులు పెరిగిపోయాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్