అక్బర్ పేటలో గ్రామంలో రోడ్ షో

50చూసినవారు
అక్బర్ పేటలో గ్రామంలో  రోడ్ షో
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలో మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, సతీష్ రెడ్డి శనివారం రోడ్డు షో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వెంకట్రాంరెడ్డి తన సొంత డబ్బులు 100 కోట్లు పేద పిల్లలని చదివించాలని ఖర్చు పెడతా అని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్