కళ్యాణార్థం అనఘామహాలక్ష్మి వ్రతం

60చూసినవారు
కళ్యాణార్థం అనఘామహాలక్ష్మి వ్రతం
లోక కళ్యాణార్థం సిద్దిపేట పట్టణంలోని మేరు శ్రీ చక్ర కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం అనఘామహాలక్ష్మి వ్రతం నిర్వహించామని నిర్వాహకులు శ్రీనివాస్, వేణుగోపాల శర్మ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని వైశ్య భవన్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో
అనఘామహాలక్ష్మివ్రతంను వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600కు పైగా మహిళలు పాల్గొని శాస్త్రవేత్తంగా వ్రతం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్