రిమ్మనగూడ రోడ్ షోలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు

558చూసినవారు
రిమ్మనగూడ రోడ్ షోలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు
కుకునూర్ పల్లి మండలం రిమ్మనగూడ గ్రామంలో మెదక్ బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షోలో పాల్గొని గురువారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. పదేళ్లు మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్