సిద్దిపేట 17వ వార్డులో బిజెపి శ్రేణుల ప్రచారం

64చూసినవారు
సిద్దిపేట 17వ వార్డులో బిజెపి శ్రేణుల ప్రచారం
సిద్దిపేట పట్టణ స్టానిక 17 వ వార్డ్ మోడీ నాయకత్వంలో మెదక్ బిజెపి అభ్యర్ధి మాధవనేని రఘు నందన్ రావుకి మద్దత్తుగా బుదవరం దాసరి నరేష్ యాదవ్ అద్వర్యంలో శ్రీ శరబేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డబోయిన శివ ముదిరాజ్, సందీప్ ముదిరాజ్, పరమేష్ యాదవ్, చందు యాదవ్, నాగరాజ్ ముదిరాజ్, శ్రీకాంత్, డికొండ బాబు స్టానిక బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్