చెక్ పోస్టు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలి

78చూసినవారు
చెక్ పోస్టు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలి
చెక్ పోస్టు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని మెదక్ లోక్ సభ ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ డీఐజీ రామేశ్వర్ సింగ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. విధుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్