కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయం

79చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుపు ఖాయం
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధును భారీమెజారిటీతో గెలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ అన్నారు. బుధవారం చిన్నకోడూరు మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు మీసం మహేందర్ అధ్వర్యంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మీసం నాగరాజ్ యాదవ్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ నీలం మధును భారీ మెజారిటీ తో గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త సైనికునిలాగ పని చేయాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్