కాంగ్రెస్ విజయ దుందుభి మోగించబోతోంది

65చూసినవారు
కాంగ్రెస్ విజయ దుందుభి మోగించబోతోంది
పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయ దుందుభి మోగించబోతోందని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు విజయం సాధించాలని శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని గ్యారా షహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్