కాంగ్రెస్ మోసాలని ఎండగట్టాలి

77చూసినవారు
కాంగ్రెస్ మోసాలని ఎండగట్టాలి
సిద్దిపేట నియోజకవర్గం, కాంగ్రెస్ మోసాలని ఎండగట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో కొండమల్లయ్య గార్డెన్ సోమవారం బీఆర్ఎస్ సిద్దిపేట నియోజకవర్గస్థాయి యువత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్ పార్లమెంటులో చెల్లుతుందా అని బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుని విమర్శించారు.

సంబంధిత పోస్ట్