ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలి

85చూసినవారు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. ఆదివారం సిద్దిపేటలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఓటర్ చైతన్య అవగాహనలో భాగంగా 5కె రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ఓటర్లు ఈనెల 13న భారీ సంఖ్యలో వచ్చి ఓటును వినియోగించుకోవాలని సూచించారు. ప్రలోభాలకు గురికావొద్దన్నారు.

సంబంధిత పోస్ట్