ఈ నెల 20 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం

79చూసినవారు
ఈ నెల 20 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో సిద్దిపేటలో ఈ నెల 20నుంచి సిద్దిపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ క్రీడా మైదానంలో నెలరోజుల పాటు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కలకుంట్ల మల్లికార్జున్ ఆదివారం తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు www. hycricket. org లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్