తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

53చూసినవారు
తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
తెలంగాణ ఉద్యమ కారులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు అందె అశోక్, అంబటి అంజయ్య గౌడ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులను ఏనాడు పట్టించుకోలేదని, కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావడంలో తెలంగాణ ఉద్యమకారులు కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్