సోన్ ప్రయాగ్ కు సరుకుల లారీని ప్రారంభించిన హరీష్ రావు

84చూసినవారు
సోన్ ప్రయాగ్ కు సరుకుల లారీని ప్రారంభించిన హరీష్ రావు
కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో సోన్ ప్రయాగ్ కు సరుకుల లారీని శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట నుంచి జెండా ఊపి పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమర్నాథ్, కేదార్నాథ్, అయోధ్యలో భక్తులకు అన్నదానం చేయడం గత జన్మలో చేసుకున్న పుణ్యఫలమన్నారు. అంతకు ముందు పట్టణంలోని శ్రీశరభేశ్వర ఆలయంలో శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్